KMR: బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన భీమరి బాలరాజు, బుచ్చి మల్లు అనే లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు గ్రామ బీజేపీ అధ్యక్షుడు నర్సారెడ్డి లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
తిప్పాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


