TPT: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో తిరుపతి-విశాఖపట్నం 08509/08510 ప్రత్యేక రైళ్ల సేవలను సెప్టెంబర్ 13 నుంచి నవంబర్ 27 వరకు పొడిగించినట్లు రైల్వే శాఖ తెలిపింది. 08509 రైలు ఆది, గురువారాల్లో తిరుపతి నుంచి, 08510 రైలు సోమ, శుక్రవారాల్లో విశాఖపట్నం నుంచి బయలుదేరుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి-విశాఖ ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు


