హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల అనిశ్చితి.. తీవ్ర నిరాశలో MTMC!

GNTR: మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో ప్రధాన పార్టీల కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్‌గా మారినప్పటి నుంచి ఎన్నికలు జరగకపోవడం, కేసు కోర్టులో కొనసాగుతుండటంతో అసంతృప్తి పెరుగుతోంది. ఈ సారైనా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాయకులు ఇబ్బందులు పడుతున్నారు.