హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సెప్టెంబర్ 9 నిజం గెలిచిన రోజు'

NTR: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సెప్టెంబర్ 9ని 'నిజం గెలిచిన రోజు' గా అభివర్ణించారు. చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి అధ్యాయమని, రాజకీయ కక్షతో జరిగిందని ఆరోపించారు. ఈ అరెస్టు ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిందని, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలే కూటమి ఏర్పాటుకు బీజం వేసింది అన్నారు.