NZB: యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, మాన్యువల్ పద్ధతిలో రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ సిర్నాపల్లి సొసైటీ కేంద్రం ముందు రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ ఉన్నసిర్నాపల్లి గ్రామ రైతులకే యూరియా అందడం లేదని, పక్కగ్రామాల నుంచి వచ్చినవారు బుకింగ్ చేసుకుని యూరియా తీసుకెళ్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామ రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
VIDEO: సిర్నాపల్లి సొసైటీ ముందు రైతుల ఆందోళన!


