GNTR: తెనాలిలో వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి కచ్చితంగా తీసుకోవాలని డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, విద్యుత్, ఫైర్ నిబంధనలు పాటించాలని సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లు నిషిద్ధమని, నిబంధనలు దాటితే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి'


