NZB: సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్ గ్రామంలో సర్పంచ్ గణేష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు దుస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్‌మాస్టర్, ఐకేపీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు దుస్తుల పంపిణీ


