హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు పకడ్బందీగా జరపాలి: అ. కలెక్టర్ నగేష్
★ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ శ్రీనివాసరావు
★ తూప్రాన్‌లో సాయి బాలాజీ రైస్ మిల్ సీజ్.. కేసు నమోదు
★ చేగుంటలో జీవితంపై విరక్తితో రైతు ఆత్మహత్య