ప్రకాశం: కంభం పోలీస్‌స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 4మొబైల్ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ట్రేస్ చేశారు. వాటిలో 2 ఫోన్లను ధృవీకరణ అనంతరం బుధవారం సంబంధిత యజమానులకు అప్పగించారు. మిగిలిన 2ఫోన్లను కూడా యజమానులకు అందజేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఫోన్లను గుర్తించి తిరిగి అందజేసిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మొబైల్ చోరీలకు చెక్.. ఫోన్లు రికవరీ!


