హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిలకడగా కొనసాగుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

NLG: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం నిలకడగా కొనసాగుతుందని ప్రాజెక్ట్ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు, 590 అడుగులు కాగా ప్రస్తుతం 535.00 అడుగులు 178.0710 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు వివరించారు. మొత్తం 22,422 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులన్నారు.