కడప: ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర NGO అధ్యక్షుడు ఏ. విద్యాసాగర్‌ను ఎస్. గోవర్ధన్‌రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖపై పనిభారం, ఒత్తిడి తగ్గించేందుకు పోలీసు ఉద్యోగాల సంఖ్య పెంచే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని విద్యాసాగర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో NGO ప్రధాన కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర NGO అధ్యక్షుడికి సన్మానం


