హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విస్తృతంగా మేయర్ గడప గడపకు పర్యటన

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ సుజాత గడప గడపకు పర్యటనలో భాగంగా 53వ డివిజన్ పోస్ట్ ఆఫీసు వీధి ప్రాంతంలో బుధవారం విస్తృతంగా ఇంటింటి పర్యటన నిర్వహించారు. పర్యటనను స్వాగతిస్తూ స్థానిక ప్రజలు మేయర్‌ను అడుగడుగునా విశేషంగా ఆదరించారు. పర్యటనలో భాగంగా ప్రజల నుంచి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.