హైదరాబాద్: 28°C
తెలంగాణ

పడమటిగూడెంలో కాళోజి జయంతి కార్యక్రమం

MHBD: నరసింహులపేట మండలంలోని పడమటిగూడెం జీపి కార్యాలయంలో బుధవారం కాళోజి నారాయణరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య, ఉపసర్పంచ్ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నిజాం పాలకుల నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కాళోజి అని కొనియాడారు.