NLG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన అనుచరులు దళిత వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తన్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమాలు దొరల గడీల్లోని అణచివేత, వివక్షకు వ్యతిరేకంగానే పుట్టకొచ్చాయని పేర్కొన్నారు. మాల, మాదిగలు శాంతియుతంగా నిరసన తెలిపిన వీధుల్లో పసుపు నీళ్లు చల్లడం అంటరానితనం, వివక్షను ప్రోత్సహించడమే అన్నారు.
తెలంగాణ
'పసుపు నీళ్లు చల్లడం అంటరానితనంను ప్రోత్సహించడమే'


