HYD: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ భాష, ఉద్యమానికి కాళోజీ చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు.
తెలంగాణ
VIDEO: కాళోజీకి నివాళులర్పించిన సీఎం


