హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక మండపాలకు అనుమతి తీసుకోవాలి: ఎస్పీ

SRD: జిల్లాలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు విధానంపై నిర్వాహకులకు పూర్తి అవగాహన కల్పించాలని పోలీసులను ఆదేశించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతాగ జరుపుకోవాలని కోరారు.