హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 12న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్

నాగర్‌కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 12న జిల్లా స్థాయి సెలక్షన్స్ నిర్వహించనున్నారు. అండర్-14, 16, 18, 20 బాలబాలికలు, మెన్-ఉమెన్ క్రీడాకారులు పాల్గొనవచ్చు. ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జనన ధ్రువీకరణ పత్రం లేదా SSC మెమో తీసుకురావాలని కోరారు.