KRNL: కౌతాళం మండలం ఎరిగేరిలో ఓ బర్రె రెండు తలల దూడకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వింత దూడను ఆసక్తిగా తిలకించారు. అయితే జన్మించిన పది నిమిషాలకే దూడ మృతి చెందడంతో యజమానులు, గ్రామస్థులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఎరిగేరిలో వింత దూడ జననం


