GDWL: శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు 32,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పోతిరెడ్డిపాడుకు 8,000, వెలిగొండకు 3,500, హెచ్ఎన్‌ఎస్‌ఎస్‌కు 3,620, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కులు సరఫరా చేశారు. ముచ్చుమర్రి కెనాల్‌కు 720 క్యూసెక్కులు విడుదల చేశారు.
తెలంగాణ
శ్రీశైలం జలాశయం నీటిమట్టం వివరాలు


