హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఎరువుల రవాణా రాయితీ పునరుద్ధరించాలి'

NLG: PACS, ఆగ్రోస్‌లకు ఎరువుల రవాణా ఛార్జీల ఉపసంహరణతో రైతులపై పెనుభారం పడుతోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శాసనమండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ. 266కు దొరికే యూరియా బస్తా, రవాణా భారం వల్ల నేడు గ్రామాల్లో రూ. 350కి చేరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంఘాలకు రవాణా సదుపాయం కల్పించి, రైతులకు సరసమైన ధరకే యూరియా అందించాలని ఆయన కోరారు.