జగిత్యాల: మాజీ మంత్రి గొడిసెల రాజేశం గౌడ్‌కు ఇటీవల మోకాలు శాస్త్ర చికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం హైదరాబాద్ లోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
మాజీ మంత్రిని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే


