HYD: గ్రామపంచాయతీల పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎఫ్‌సీ నిధులతో పాటు అభివృద్ధి బిల్లులు చెల్లించాలన్నారు.
తెలంగాణ
VIDEO: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన మాజీ సర్పంచులు


