జగిత్యాల: కాళోజి నారాయణరావు ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో బుధవారం ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మానవతా విలువల పరిరక్షణ కోసం కాళోజి జీవితాంతం పోరాడరన్నారు.
తెలంగాణ
కాళోజి ఆశయాలను నెరవేర్చాలి: కలెక్టర్


