హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల ఆరోగ్యానికి భరోసా: MEO

NRPT: నారాయణపేట పట్టణం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మండల విద్యాధికారి బాలాజీ అన్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు సానిటరీ ప్యాడ్స్, ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు టై, బెల్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ శ్వేత, సిబ్బంది నారాయణ, కరిష్మా, తదితరులు పాల్గొన్నారు.