PLD: అమరావతిలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జనసేన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ ఓరియంటేషన్ కార్యక్రమాన్నినేడు నిర్వహించారు. స్థానిక ఎన్నికలకు జనసైనికులు, వీర మహిళలను సన్నద్ధం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్, ముగ్గురు సభ్యులను నియమించనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
నేడు మంత్రి నాదెండ్ల ఓరియంటేషన్ కార్యక్రమం


