కృష్ణా: కోడూరు మండలం మందపాకల గ్రామానికి చెందిన బెల్లంకొండ నాగరమ్య (33) పాదాలు గ్రామానికి చెందిన అద్దంకి నాగరాజు ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన భార్యను నాగరాజే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ భర్త నాగ మల్లేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రియుడి ఇంట్లో యువతి మృతి


