HNK: సబ్జెక్ట్ ఏంటో చెప్పకుండా BRS నాయకులు బట్టలు విప్పి వీధి గుండాల లాగా ప్రవర్తిస్తున్నారని MLA నాయిని రాజేందర్ విమర్శించారు. ఈరోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. BRS నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.గతంలో తమను హౌస్ అరెస్టులు చేసేవారని, కానీ ప్రజాప్రభుత్వంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే స్వేచ్ఛ కల్పించామన్నారు.
తెలంగాణ
BRS నాయకులు గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: MLA


