హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

HYD: శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ అయ్యారు. సభ్యులను సెషన్ మొత్తం నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. సభను అడ్డుకుంటున్న సభ్యుల సస్పెన్షన్‌కు మంత్రి శ్రీధర్ బాబు సిఫారసు చేయడంతో శాసనసభ నుంచి హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, గంగుల, మాణిక్ రావు, చింతా ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులను సస్పెన్షన్ చేశారు.