హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంగిపోయిన భూగర్భ డ్రైనేజీ ఇన్ లెట్

RR: లాంకో హిల్స్-పుప్పాలగూడ రోడ్డులో ఓ స్కూల్ టర్నింగ్ దగ్గర భూగర్భ డ్రైనేజీ ఇన్​లెట్ కుంగిపోయింది. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ఆరోపించారు. ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.