హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆకతాయి పనులకు పాల్పడితే చర్యలు'

ఈవ్‌టీజింగ్‌, ఆకతాయి పనులకు పాల్పడితే చర్యలు తప్పవని టూటౌన్ ఎస్ఐ జే. రమేష్ హెచ్చరించారు. సీఐ బి.అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం డాబా గార్డెన్స్‌లోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఈవ్‌టీజింగ్‌, ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.