HYD: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన మూడవ రోజు సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు కోరుతున్నారని ఆరోపించారు. ఈ తీవ్రమైన అంశంపై సభలో తక్షణమే చర్చ చేపట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్ష నేత చావును ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు.
తెలంగాణ
VIDEO: 'కేసీఆర్ చావు కోరుకునే అంశంపై చర్చ పెట్టాలి'


