హైదరాబాద్: 28°C
తెలంగాణ

LOC చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

PDPL: ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన LOC చెక్కులను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పెద్దకాలువల గ్రామానికి చెందిన మద్దుల అంజయ్యకు రూ.2.50 లక్షలు, జూలపల్లి మండలం కోనరావుపేటకు చెందిన బొడ రమాదేవికి రూ.1 లక్ష విలువైన చెక్కులను అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్‌లో అందించారు.