MHBD: తొర్రూర్ మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన దొంతోజు సోమాచారి గుండెపోటుతో మరణించాడు. MLA యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం కాంగ్రెస్ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలిపారు. సోమాచారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకుల


