నిర్మల్: ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని భైంసా మండలం మహాగాం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజి తెలుగు భాషకు, యాసకు వన్నె తెచ్చారని హెచ్ఏం కృష్ణ కొనియాడారు. తన రచనల ద్వారా సమాజాన్ని జాగృతం చేశారన్నారు. నేటి తరం ఆయన్ను స్పూర్తిగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం


