హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదాయ వివరాలు

కృష్ణా: మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం వివిధ సేవల టికెట్ల రుసుముల ద్వారా రూ. 7,77,668 ఆదాయం వచ్చినట్లు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.