హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్ నేతలు హౌస్ అరెస్ట్!

SRPT: అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో నిరసనగా హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ నాయకులను చింతలపాలెం పోలీసులు ముందస్తుగా ఇవాళ హౌస్ అరెస్ట్ చేశారు. మండల బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు మోర్తాల వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ కందుల రామకోరెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచారు.