హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

3,600 మిర్చి టిక్కీల అమ్మకం

BPT: నడికూడి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 3,900 మిర్చి టిక్కీలు చేరుకోగా 3,600 అమ్ముడయ్యాయి. 334 రకం రూ. 16వేల నుంచి రూ.28వేలు, తేజా రకం రూ. 16వేల నుంచి రూ. 23,500 , తాలుకాయలు రూ.7వేల నుంచి రూ. 15వేలు, ఎన్-10 రూ.17వేల నుంచి రూ. 28,500కు అమ్ముడయ్యాయి.