హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రమాదాలకు కేరాఫ్‌గా రహదారి

PPM: కొమరాడ మండలం కెమిశీల గ్రామం నుంచి గుణదతీలేసు గ్రామానికి వెళ్లే రహదారి గోతులతో ప్రమాదకరంగా మారింది. రాళ్లు తేలిన మార్గంలో ప్రయాణించే వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. గతంలో ఈ మార్గంలో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.