హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మిల్లులపై దాడులు, వేధింపులు ఆపాలి'

NZB: సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లర్లపై జరుగుతున్న దాడులు, తనిఖీలను నిరసిస్తూ నిజామాబాద్ రైస్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మిల్లర్లను లక్ష్యంగా చేసుకుని వేధింపులు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు, వేధింపులు ఆపే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని, మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.