హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ ST కమిషన్ సభ్యుడి పర్యటన వివరాలు

MHBD: జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఉ.11:30 గం.కు గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద నూతన అంబులెన్స్‌ల ప్రారంభోత్సవం, అనంతరం స్థానిక పర్యటనల్లో పాల్గొంటారు. సాయంత్రం గిరిజన సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని, రాత్రి HYD తిరుగు ప్రయాణం అవుతారని వెల్లడించారు.