హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ వల్లే తెలంగాణ: శ్రీనివాస్ గౌడ్

MBNR: కేసీఆర్ తెలంగాణ సాధించడంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తెలంగాణను అభివృద్ధి చేయాలని, తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించకుండా అడ్డుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి తెలంగాణ ప్రతిష్ఠను పెంచాలని, తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించకుండా అడ్డుకోవాలన్నారు.