CTR: పుంగనూరులో రేపు ర్యాలీ కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు CI సుబ్బారాయుడు బుధవారం తెలిపారు. చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలు వాసవి కళ్యాణ మండపం, భీమగానిపల్లె సర్కిల్, కోర్టు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా మళ్లించబడతాయని చెప్పారు. మదనపల్లె వైపు వెళ్లే వాహనాలు కోర్టు రోడ్డు, అంబేద్కర్ సర్కిల్, భీమగానిపల్లె క్రాస్ వైపు వెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పుంగనూరులో ట్రాఫిక్ మళ్లింపు


