VSP: బొత్స సత్యనారాయణ రావులపాలెం సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ హామీల వైఫల్యాలను ఎండగడుతూ 'వెన్నుపోటు పాలన' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స


