ASR: రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా యువ ఐఏఎస్ పృథ్విరాజ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చింతూరు సబ్ కలెక్టర్‌గా నరేంద్ర పడాల్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న శుభం నొక్వాల్ రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వచ్చే పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయనను రాజమండ్రికి బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పృథ్విరాజ్ కుమార్


