NDL: బనగానపల్లె మండలం రాళ్ల కొత్తూరు గ్రామంలో బుధవారం బాట సుంకలమ్మ అమ్మవారిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన స్థానిక వైసీపీ నాయకులతో తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాట సుంకలమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే


