హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరసగా 4 రోజులు మూతపడనున్న బ్యాంకులు

MNCL: వేమనపల్లి మండలం వేమనపల్లి, నీల్వాయి బ్యాంకులు శుక్రవారం నుంచి వరసగా 4 రోజులు మూతపడనున్నట్లు మేనేజర్‌లు వేణుగోపాల్, కృష్ణ ప్రకటనలో తెలిపారు. సెలవుల నేపథ్యంలో ఖాతాదారులు తమ బ్యాంకు పనులు బుధ, గురు రెండు రోజుల్లో పూర్తి చేసుకోవాలని సూచించారు. సేవలు అందుబాటులో ఉండవని, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.