VSP: నేడు విశాఖలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు. పేదల కోసం జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలోని వెలంపేట లక్ష్మీనగర్‌లో నిర్మించనున్న బహుళ అంతస్తుల గృహ సముదాయానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో మంత్రి పర్యటన


