హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎంతో జిల్లా నేతల భేటీ

PLD: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పల్నాడు జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రాజనాల వెంకటేశ్వర్ రెడ్డిలు ఆయనను శాలువాతో సత్కరించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.