ATP: ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిస్టరీ, కామర్స్, తెలుగు సబ్జెక్టులలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రేపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ శైలజా రాణి తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల బోధనా సామర్థ్యం కోసం డెమో క్లాస్ నిర్వహిస్తామని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు


