ATP: తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన కుందుర్పి డిప్యూటీ ఎంపీడీవో అశోక్, అప్పిలేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనాధబాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీపీవో నాగరాజనాయుడు తెలిపారు. అప్పిలేపల్లి గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ ఎంపీడీవోకు షోకాజ్ నోటీసులు


